yaas cyclone ప్రచండ గాలులు

26 May, 2021 17:13 IST|Sakshi

బాలాసోర్‌ : యాస్‌ తుపాన్‌ ఒడిషాలోని బాలాసోర్‌ దగ్గర తీరం దాటింది. తీరం దాటేప్పుడు ప్రచండ గాలులు వీచాయి. ఆ గాలుల తీవ్రతకు భారీ చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాను తీరం దాటేప్పుడు గంటలకు 130 నుంచి 150 కిలోమీటర్ల  వేగంతో గాలులు వీచాయి. ఆ ప్రపంచ గాలుల తీవ్రత ఎలా ఉందో మీరే చూడండి

మరిన్ని వార్తలు