నేటి ముఖ్యాంశాలు..

19 Aug, 2020 07:02 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:     
► నేడు సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం
వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై చర్చించనున్న కేబినెట్‌
నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు లబ్ధి
నూతన పారిశ్రామిక విధానానికి ఆమోదం తెలపనున్న కేబినెట్‌
వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభంపై చర్చ
సెప్టెంబర్‌ 5న ఇచ్చే వైఎస్‌ఆర్‌ విద్యాకానుకకు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

నేడు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన
రాగల 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం
యానాం, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం

జాతీయం: 
ఉదయం10:30గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర కేబినెట్‌ భేటీ 

నేడు సుశాంత్‌ మృతి కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టులో విచారణ
రియా చక్రవర్తిపై కేకేసింగ్‌ పాట్నాలో దాఖలు చేసిన కేసును...
ముంబైకి తరలించడంపై తీర్పును వెల్లడించనున్న సుప్రీంకోర్టు

నేడు హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సమావేశం
► దేశంలో కరోనా స్థితిగతులపై చర్చ

అంతర్జాతీయం:
 ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 22లక్షల 77వేల 566 పాజిటివ్ కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 7,82,990 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కోటి 50లక్షల 24వేల 288 మంది డిశ్చార్జ్‌

మరిన్ని వార్తలు