నిట్, సిల్చార్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

12 Jun, 2021 12:29 IST|Sakshi

సిల్చార్‌(అసోం)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌).. నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 54

పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్‌–01, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌–01, లైబ్రేరియన్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–01, హిందీ ఆఫీసర్‌–01, సూపరింటెండెంట్‌–07, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌/ఎస్‌ఏఎస్‌ అసిస్టెంట్‌/జూనియర్‌ ఇంజనీర్‌–37, సీనియర్‌ అసిస్టెంట్‌–04.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌ సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఈమెయిల్‌: nfapt21@nits.ac.in

► దరఖాస్తులకు చివరి తేది: 02.07.2021

► వెబ్‌సైట్‌: nits.ac.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌, 10 వేలకు పైగా ఉద్యోగాలు

NMDC Recruitment 2021: ఎన్‌ఎండీసీలో 89 పోస్టులు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు