ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు

24 Nov, 2021 20:36 IST|Sakshi

నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ).. వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 15

► పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (హైడ్రో) మెకానికల్‌–05, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(హైడ్రో) సివిల్‌–10.

► ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(హైడ్రో) మెకానికల్‌: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 35ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.  (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌(హైడ్రో) సివిల్‌: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. వయసు: 35 ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.60,000 చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌/షార్ట్‌లిస్టింగ్‌/సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

► వెబ్‌సైట్‌: ntpc.co.in

మరిన్ని వార్తలు