Parliament Monsoon Session 2021: లైవ్‌ అప్‌డేట్స్‌

29 Jul, 2021 11:01 IST|Sakshi

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్‌పై విపక్షాలు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 11:30 గంటల వరకు వాయిదా పడ్డాయి.

► ఎనిమిదవ రోజు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పోలవరంపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎంపీ చింతా అనురాధ పోలవరంపై నోటీస్ ఇచ్చారు. వరించిన అంచనాలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయాలని ఈ నోటీసు ఇచ్చారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు