అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

26 Apr, 2022 19:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తాజా పరిస్థితి, కోవిడ్‌ నియంత్రణ చర్యలపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 

చదవండి: (నీ ఇల్లు బంగారం గానూ.. ఇంటి గోడలో రూ. 10 కోట్లు, 19 కేజీల వెండి ఇటుకలు)

మరిన్ని వార్తలు