మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా..

8 Jul, 2021 04:56 IST|Sakshi

మోదీ ప్రధానమంత్రి మరియు సిబ్బంది, ప్రజా నివేదనలు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ, అణుశక్తి విభాగం, అంతరిక్ష శాఖ, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

కేబినెట్‌ మంత్రులు
1. రాజ్‌ నాథ్‌ సింగ్‌:      రక్షణ శాఖ
2. అమిత్‌ షా:      హోం శాఖ, సహకార శాఖ
3. నితిన్‌ గడ్కరీ:      రోడ్డు రవాణా, రహదారులు
4. నిర్మలా సీతారామన్‌:     ఆర్థిక శాఖ,  కార్పొరేట్‌ వ్యవహారాలు
5. నరేంద్ర సింగ్‌ తోమర్‌:      వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
6. జైశంకర్‌:     విదేశాంగ వ్యవహారాలు
7. అర్జున్‌ ముండా:     గిరిజన వ్యవహారాలు  
8. స్మృతీ ఇరానీ:        మహిళా, శిశు అభివృద్ధి శాఖ  
9. పీయూష్‌ గోయల్‌:     వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార   ప్రజా పంపిణీ శాఖ, జౌళి శాఖ
10.ధర్మేంద్ర ప్రధాన్‌ :    విద్యాశాఖ మంత్రి; నైపుణ్య     అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ  
11. ప్రహ్లాద్‌ జోషి :    పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ
12. నారాయణ్‌ రాణే: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ
13. శర్భానంద సోనోవాల్‌:     ఓడరేవులు, షిప్పింగ్,     జలమార్గాల శాఖ, ఆయుష్‌ శాఖ
14. ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ:     మైనారిటీ వ్యవహారాలు
15. డాక్టర్‌ వీరేంద్ర కుమార్‌     సామాజిక న్యాయం,     సాధికారత శాఖ
16. గిరిరాజ్‌ సింగ్‌:     గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ
17. జ్యోతిరాదిత్య సింధియా:     పౌర విమానయాన శాఖ
18. రామ్‌చంద్ర ప్రసాద్‌ సింగ్‌:     ఉక్కు శాఖ
19. అశ్విని వైష్ణవ్‌      రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  
20. పశుపతి కుమార్‌ పారస్‌:     ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ
21. గజేంద్ర సింగ్‌ షెఖావత్‌:     జల్‌ శక్తి  
22. కిరెన్‌ రిజిజు:     న్యాయ శాఖ
23. రాజ్‌ కుమార్‌ సింగ్‌:     విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ
24. హర్దీప్‌ సింగ్‌ పూరి:     పెట్రోలియం, సహజ వాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు
25. మన్సుఖ్‌ మాండవియా:     ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ
26. భూపేందర్‌ యాదవ్‌:     పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, కార్మిక , ఉపాధి శాఖ
27. మహేంద్ర నాథ్‌ పాండే:     భారీ పరిశ్రమలు
28. పురుషోత్తం రూపాల:     మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ  
29. జి.కిషన్‌ రెడ్డి :    సాంస్కృతిక శాఖ, పర్యాటకం,ఈశాన్య ప్రాంత అభివృద్ధి
30. అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌:     సమాచార, ప్రసార శాఖ,     యువజన వ్యవహారాలు, క్రీడలు

సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)
1. రావు ఇందర్‌జిత్‌ సింగ్‌:     గణాంకాలు, కార్యక్రమ     అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా) ; ప్రణాళిక మంత్రిత్వ శాఖ (స్వతంత్ర ఛార్జ్‌); కార్పొరేట్‌ వ్యవహారాలు సహాయ మంత్రి
2. డాక్టర్‌ జితేంద్ర సింగ్‌
: ౖ    సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌) భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్‌ ఛార్జ్‌);     పీఎంవో, డీవోపీటీ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి

సహాయ మంత్రులు
1. శ్రీపాద యశో నాయక్‌:     ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ
2. ఫగన్‌సింగ్‌ కులస్:తే     ఉక్కు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
3. ప్రహ్లాద్‌æ సింగ్‌ పటేల్‌ :    జల్‌ శక్తి, ఫుడ్‌ ప్రాసెసింగ్,  
4. అశ్విని కుమార్‌ చౌబే:     వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ   పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
5. అర్జున్‌ మేఘవాల్‌: పార్లమెంటరీ వ్యవహారాలు,     
6. వీకే  సింగ్‌ :    రహదారులు, పౌర విమానయానం
7. క్రిషన్‌ పాల్‌ :    విద్యుత్, భారీ పరిశ్రమలు
8. దాన్వే రావ్‌సాహెబ్‌ :    రైల్వే శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ
9. రామ్‌దాస్‌ అథవాలే:     సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖ
10. సాధ్వీ నిరంజన్‌ జ్యోతి :    వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ,  గ్రామీణాభివృద్ధి  
11. సంజీవ్‌ బాల్యాన్‌: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ
12. నిత్యానంద్‌ రాయ్‌:     హోం శాఖ  
13. పంకజ్‌ చౌదరి:     ఆర్థిక శాఖ
14. అనుప్రియా సింగ్‌ పటేల్‌:     వాణిజ్యం, పరిశ్రమలు
15. ప్రొఫెసర్‌ ఎస్పీ సింగ్‌ భగెల్‌:     న్యాయ శాఖ
16. రాజీవ్‌ చంద్రశేఖర్‌:     నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ  
17. శోభా కరంద్లాజే:     వ్యవసాయ, రైతు సంక్షేమం
18. భాను ప్రతాప్‌:     సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
19. దర్శన విక్రమ్‌ జర్దోష్‌:     వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే  
20. వి. మురళీధరన్‌:     విదేశాంగ శాఖ
21. మీనాక్షి లేఖి :    సాంస్కృతిక శాఖ
22. సోమ్‌ ప్రకాష్‌:     వాణిజ్యం, పరిశ్రమలు
23. రేణుకా సింగ్‌ సారుత:     గిరిజన వ్యవహారాలు
24. రామేశ్వర్‌ తేలి:     పెట్రోలియం, సహజ వాయువు,
25. కైలాష్‌ చౌదరి     వ్యవసాయ, రైతు సంక్షేమం
26. అన్నపూర్ణ దేవి :    విద్యా శాఖ
27. ఎ.నారాయణస్వామి     సామాజిక న్యాయం, సాధికారత  
28. కౌషల్‌ కిషోర్‌:     గృహ, పట్టణ వ్యవహారాలు
29. అజయ్‌ భట్‌ :    రక్షణ, పర్యాటకం
30. బీఎల్‌ వర్మ  :    ఈశాన్య ప్రాంత అభివృద్ధి
31. అజయ్‌ కుమార్‌:     హోం శాఖ
32. దేవుసింగ్‌ చౌహాన్‌ :    కమ్యూనికేషన్స్‌
33. భగవంత్‌ ఖూబా:      పునరుత్పాదక ఇంధన శాఖ,
34. కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌:     పంచాయతీ రాజ్‌  
35. ప్రతిమా భూమిక్‌:     సామాజిక న్యాయం, సాధికారత  
36. సుభాస్‌ సర్కార్‌:     విద్యా శాఖ
37. భగవత్‌ కిషన్‌రావు కరా:ద్‌     ఆర్థిక శాఖ
38. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌:     విదేశాంగ, విద్యా శాఖ
39. భారతి ప్రవీణ్‌ పవార్‌ :    ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
40. బిశ్వేశ్వర్‌ తూడూ:    గిరిజన వ్యవహారాలు, జల్‌ శక్తి
41. శాంతను ఠాకూర్‌  :   ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గం
42. మహేంద్రభాయి     మహిళా, శిశు, ఆయుష్‌ శాఖలు
43. జాన్‌ బర్లా :    మైనారిటీ వ్యవహారాలు
44. ఎల్‌. మురుగన్‌:     మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ
45. నిశిత్‌ ప్రామానిక్‌ :    హోం, క్రీడలు

మరిన్ని వార్తలు