Prashanth Kishor: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం

16 Sep, 2022 11:29 IST|Sakshi

పట్నా: బిహార్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం నిషేధ కార్యక్రమం పూర్తిగా విఫలమైందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ చెప్పారు. ఈ విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని సీఎం నితీశ్‌కు సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. నితీశ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసమే మద్యం నిషేధాన్ని ప్రకటించామని ప్రభుత్వం చెబుతోంది.

అయితే, వాస్తవానికి మహిళలే నిషేధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్యం కోసం అడ్డదారులు తొక్కి మగవాళ్లు జైలు పాలైతే వారి కోసం మహిళలు కాళ్లరిగేలా స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పెచ్చుమీరిన అవినీతి కారణంగానే నిషేధం విఫలమైంది. అందుకే గొప్పలకు పోకుండా నిజాయతీగా ఈ విధానంపై సమీక్ష చేపట్టాలని సీఎంను కోరా’అని ఆయన వివరించారు. ‘జన్‌సురాజ్‌’ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టబోయే 3,500 కిలోమీటర్ల మేర పాదయాత్రకు ఏర్పాట్లను చంపారన్‌లో కిశోర్‌ సమీక్షించారు.

మిస్టర్ సుంగోర్కిన్ యొక్క "ఆకస్మిక" మరణం మరొక రష్యన్ ఎలైట్, ఇవాన్ పెచోరిన్, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్, అతను స్పీడ్ బోర్డ్ నుండి ఓవర్‌బోర్డ్‌లో పడిపోయిన తర్వాత రహస్యమైన పరిస్థితులలో మరణించిన కొద్ది రోజులకే వచ్చింది. మిస్టర్ పుతిన్ స్వయంగా హత్యాయత్నం నుండి బయటపడినట్లు నివేదించబడిన ఒక రోజు తర్వాత కూడా ఇది వస్తుంది.

టెలిగ్రామ్ ఛానెల్‌లోని ఖాతా ప్రకారం, మిస్టర్ పుతిన్ యొక్క లిమోసిన్ యొక్క ఎడమ ముందు చక్రం పెద్ద చప్పుడుతో కొట్టబడింది, యూరో వీక్లీ నివేదించింది, దాని నుండి పొగ వెలువడినప్పటికీ కారు త్వరగా సురక్షితంగా నడపబడిందని పేర్కొంది. ఈ ఘటనలో రష్యా అధ్యక్షుడు క్షేమంగా ఉన్నారని, అయితే పలువురిని అరెస్టు చేసినట్లు అవుట్‌లెట్ తెలిపింది.

(చదవండి: వెనెకబడిన అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా)

మరిన్ని వార్తలు