బుల్లి రోబో టీచరమ్మ

27 Feb, 2023 03:24 IST|Sakshi

చిన్నారుల మధ్య కనిపిస్తున్న ఈ బొమ్మ నిజానికి ఒక హ్యూమనాయిడ్‌ రోబో. పేరు శిక్షా. నాలుగో తరగతి విద్యార్థులకు సైతం పాఠాలు చెప్పగల సామర్థ్యం ఈ రోబోకు ఉంది. బెంగళూరులో  ఓ పాఠశాలలో తీసిందీ ఫొటో. 

మరిన్ని వార్తలు