ఇంటర్నెట్‌లో ఒక్క నిమిషం వ్యవధిలో జనం ఏం చేశారో తెలుసా?

4 Aug, 2021 09:13 IST|Sakshi

ఒక్క నిమిషం.. 60 సెకన్లు.. ఇంత టైంలో ఈ ప్రపంచంలో ఎవరైనా ఏం చేయగలరు? అవునూ.. ఏం చేయగలం అని ఆలోచిస్తున్నారా? మరి డిజిటల్‌ ప్రపంచంలో.. ఈ ఒక్క నిమిషంలో మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఇదే డౌటు మరికొందరికి వచ్చినట్లుంది. దీంతో 2021లో ఇంటర్నెట్‌లో ఒక్క నిమిషం వ్యవధిలో జనం ఏం చేశారన్న దానిపై ఓ పరిశోధన చేశారు. ఆ వివరాలు ఇవిగో.. 

2021లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కొన్ని కట్టడాలను, ప్రదేశాలను గుర్తించింది. అందులో మన రామప్ప, గుజరాత్‌లోని దోలవీర ఉన్న సంగతి తెలిసిందే. దీంతో యునెస్కో ఇప్పటివరకూ 167 దేశాల్లోని 1,155 ప్రదేశాలను లేదా కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినట్లయింది. గతేడాది వరకూ చైనా, ఇటలీలు చెరో 55 స్థానాలతో సమానంగా ఉండేవి. తాజా జాబితాలో అది మారిపోయింది. ఇక మన పరిస్థితి చూస్తే.. భారత్‌ ఈ జాబితాలో టాప్‌–10లో 
ఉంది. ఆ వివరాలివీ..   

మరిన్ని వార్తలు