ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్‌ యాదవ్‌

1 Jul, 2021 11:47 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్‌ యాదవ్‌ గురువారం స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయనను గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యానికి గురైన ములాయం సింగ్‌ యాదవ్‌ని ఆస్పత్రిలో చేర్చి అన్ని పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

చదవండి: నేను ములాయం సింగ్‌

మరిన్ని వార్తలు