సునంద పుష్కర్‌ మృతి కేసు: శశిథరూర్‌కు ఊరట

18 Aug, 2021 11:35 IST|Sakshi

న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్‌ మృతి కేసులో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారలు లేవన్న ప్రత్యేక కోర్టు శశిథరూర్‌ మీద ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్‌లో శవమై కనిపించింది. ఈ క్రమంలో శశి థరూర్‌పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య,  క్రూరత్వ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు