టీఐఎఫ్‌ఏసీ– ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీం

6 Jul, 2021 18:42 IST|Sakshi

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగానికి చెందిన టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, ఫోర్‌కాస్టింగ్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ కౌన్సిల్‌(టీఐఎఫ్‌ఏసీ).. ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీంలో ప్రవేశాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఉమెన్‌ సైంటిస్ట్‌ స్కీం–సీ: శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
అర్హతలు: మాస్టర్స్‌ ఇన్‌ సైన్స్‌/బ్యాచిలర్స్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌/టెక్నాలజీ ఉత్తీర్ణత.  
వయసు: 01.04.2021 నాటికి 27 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టయిపెండ్‌
► ఎమ్మెస్సీ(బేసిక్‌/అప్లయిడ్‌ సైన్సెస్‌)/బీటెక్‌/ఎంబీబీఎస్‌ తత్సమాన–నెలకు రూ.25వేలు. » ఎంఫిల్‌/ఎంటెక్‌/ఎంఫార్మా/ఎంవీఎస్సీ/తత్సమాన–నెలకు రూ.30వేలు. »    పీహెచ్‌డీ(బేసిక్‌/అప్లయిడ్‌ సైన్సెస్‌/తత్సమాన)–నెలకు రూ.35వేలు. 
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా  
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.07.2021
► వెబ్‌సైట్‌: https://tifac.org.in

మరిన్ని వార్తలు