టాప్‌-10 న్యూస్‌; ఆసక్తికర వార్తలు

10 Dec, 2020 08:04 IST|Sakshi

కొత్త పార్లమెంట్‌కు పునాదిరాయి
దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేయనున్నారు. పూర్తి వివరాలు..

అర్హుల నమోదుకు‘కోవిడ్‌’ యాప్‌!
కరోనా వ్యాక్సిన్‌ కు అర్హులైన వారు తమ పేర్లను నమో దు చేసుకోవడానికి తెలంగాణ ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాలు..

‘జగనన్న జీవ క్రాంతి’కి నేడు శ్రీకారం
అక్క చెల్లెమ్మలు  జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జగనన్న జీవ క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు.
పూర్తి వివరాలు..

ఉద్యమం ఇక ఉధృతం
వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది.  
పూర్తి వివరాలు..

5 నిమిషాల్లోనే ల్యాండ్‌ రికార్డులు
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సమగ్ర రీసర్వేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పకడ్బందీగా, లోపరహితంగా పూర్తిచేస్తామని సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా లెఫ్టినెంట్‌ జనరల్‌ గిరీష్‌కుమార్‌ చెప్పారు.
పూర్తి వివరాలు..

వైఫై బూత్‌లు వస్తున్నాయ్‌!
దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పూర్తి వివరాలు..

మెగా పెళ్ళి సందడి
బుధవారం రాత్రి జొన్నలగడ్డ వెంకట చైతన్య, నిహారికల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.
పూర్తి వివరాలు..

ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
పూర్తి వివరాలు..

‘పాలబుగ్గల’ పార్థివ్‌ రిటైర్‌
భారత క్రికెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పార్థివ్‌ పటేల్‌. సుదీర్ఘ కెరీర్‌ తర్వాత తాను అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు పార్థివ్‌ బుధవారం ప్రకటించాడు.
పూర్తి వివరాలు..

అలర్జీ ఉంటే వ్యాక్సిన్‌ వద్దు
కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు