టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

19 Dec, 2020 08:38 IST|Sakshi

మమతకు వరుస షాక్‌లు.. బీజేపీ సెటైర్లు!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పూర్తి వివరాలు..


కుటుంబ పాలనతో లూటీ
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌‌ తరుణ్‌ చుగ్‌ తెలిపారు. పూర్తి వివరాలు..

ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అనేది తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్‌ 1న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు..

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాలు..

టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ శుక్రవారం ఆకస్మిక దాడులు చేసింది. పూర్తి వివరాలు..

విద్యుత్‌  వివాదం వీడింది!
ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. పూర్తి వివరాలు..

సుప్రీంకు వెళ్దామా? వద్దా?
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పూర్తి వివరాలు..

చిచ్చురేపిన క్రికెట్‌.. కాల్పుల కలకలం
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఫారూఖ్‌ అహ్మద్‌ శుక్రవారం వీరంగం సృష్టించాడు. పూర్తి వివరాలు..

వ్యాక్సిన్‌ వేసుకున్నాక జ్వరం రావొచ్చు
దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్‌ స్వచ్ఛందమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలు..

హాథ్రస్‌ కేసులో చార్జ్‌షీట్‌
సంచలనం సృష్టించిన హాథ్రస్‌ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలు..

రైతుల వాదనకే మద్దతు
వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్‌ పి.సాయినాథ్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలు..

చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ
ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్‌ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. పూర్తి వివరాలు..


వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్‌
ఒక్కో హీరో కెరీర్‌లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. పూర్తి వివరాలు..


గెట్‌.. సెట్‌.. స్టార్టప్‌!
కరోనా వైరస్‌... స్టార్టప్‌ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రణాళికలను ముందుకు జరుపుతోంది. పూర్తి వివరాలు..


మన బంతి మెరిసింది
తొలి టెస్టులో బౌలర్ల ప్రదర్శన భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టింది. మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన  ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే ఆలౌటైంది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు