Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

16 Apr, 2022 16:58 IST|Sakshi

వివాదంలో పంజాబ్‌ సీఎం.. పోలీసు కేసు నమోదు!
పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ సింగ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై శనివారం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే..
ఆటోమొబైల్‌ మార్కెట్‌లో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిషోర్.. సోనియా గాంధీతో భేటీ!
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌, మల్లికార్జున ఖర్గే తదితర నేతలు కూడా పాల్గొన్నారు.'

మెట్రో స్టేషన్‌ సూసైడ్‌ కేసు: అనాథలా బతకడం ఇష్టం లేకనే..
అక్షర్‌ధామ్‌ మెట్రో సూసైడ్‌ కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెవిటి-మూగ అయితే ఆ యువతి మెట్రో స్టేషన్‌ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం.. అమెరికాకు రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఉధృతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు సైనిక సహాయం అందిస్తామన్న అమెరికా ప్రకటనపై రష్యా స్పందించింది.

అభివృద్ధికి రహదారి.. చెన్నై, కోల్‌కతా మధ్య మరింత వేగంగా ప్రయాణం 
కోస్తా తీరం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచేందుకు చేపట్టిన 216 నంబరు జాతీయ రహదారి నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. 

బీజేపీ కార్యకర్త మృతి.. ఖమ్మంలో టెన్షన్‌ టెన్షన్‌..
పోలీస్‌ స్టేషన్‌లో పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నం చేసిన బీజేపీ కార్యకర్త సాయి గణేష్ మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. 

కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. ఫుల్‌ వీడియో సాంగ్‌ చూశారా?
జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇందులో బ్రిటీష్‌ దొరసాని ఓ చిన్నారిని ఎత్తుకుపోవడంతో కథ మొదలవుతుంది. 

టీమిండియా తదుపరి కెప్టెన్‌ ఎవరనే అంశంపై బెంగాల్‌ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా తదుపరి కెప్టెన్‌ ఎవరనే అంశంపై బెంగాల్‌ క్రీడా మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్‌ మనోజ్‌ తివారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా తర్వాత కెప్టెన్‌ ఎవరు అనే దానిపై కొత్త చర్చకు తెరలేపాడు మనోజ్‌తివారి.

రష్యా మరో కీలక నిర్ణయం.. తగ్గేదేలే అంటూ ముందుకు..
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం వేళ రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌పై ర‌ష్యా నిషేధం విధించింది. బోరిస్ జాన్స‌న్ ర‌ష్యాలోకి రాకుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్న‌ది. 

మరిన్ని వార్తలు