Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

1 May, 2022 17:00 IST|Sakshi

1.. Pakistan PM: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్‌ షాక్‌
ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాక్‌ మాజీ పీఎం ఇమ్రాన్‌ఖాన్‌తో సహా మరో 150 మందిపై పోలీసులు నమోదు చేశారు. దీంతో దేశంలో వీరి అరెస్ట్‌ చర్చనీయాంశంగా మారింది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. Maharashtra Day History: 62 ఏళ్లు పూర్తి చేసుకున్న మహారాష్ట్ర.. పోరాటంలో తెలుగువారిదీ కీలకపాత్రే
మహారాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం సర్వం సిద్ధమైంది. మహారాష్ట్ర అవతరించి మే ఒకటవ తేదీ ఆదివారానికి 62 ఏళ్లు పూర్తి కానున్నాయి. మరోవైపు నేడు కార్మిక దినోత్సవం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. Viral Video: పెళ్లి తంతులో దంపతులు రచ్చ... షాక్‌లో బంధువులు
ఇటీవల కాలంలో వివాహాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వెడ్డిండ్‌ షూట్‌లంటూ విన్నూతన పద్ధతిలో వధువరులు వివాహతంతును ఆనందంగా జరుపుకుంటున్నారు.ఐతే ఈ వివాహతంతు అందుకు భిన్నం ఆనందమయ క్షణాల్లో వధువరులు చేసిన పనికి బంధుజనులంతా నిర్ఘాంతపోయారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4.. శాసనమండలి చీఫ్‌ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌ విప్‌గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ చీఫ్‌ సెక్రటరీ సమీర్‌ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5..బాబాయ్, అబ్బాయ్ సినిమాలకు అనిరుథ్ సంగీతం
కొరటాల శివ మేకింగ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ నటించే చిత్రానికి అనిరుథ్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడని టాలీవుడ్ లో కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించే చిత్రానికి కూడా అనినే మ్యూజిక్ అందించబోతున్నాడట.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. IPL 2022: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. ఎవరీ కుమార్ కార్తికేయ..?
ముంబై ఇండియన్స్‌ స్పిన్నర్‌ కుమార్‌ కార్తికేయ ఐపీఎల్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన కార్తికేయ 19 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ సాధించాడు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. Amazon Shares: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌!
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌ తగిలింది. గురువారం ప్రకటించిన అమెజాన్‌ క్యూ1 ఫలితాలతో గంటల వ్యవధిలో బెజోస్‌ బిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. Solar Robots: ఎడారుల్లో పచ్చదనం కోసం...
రోజుకి 14, 15 గంటల పని. దుర్భరం.. పొద్దున పనికెళ్లిన వాళ్లు ఎప్పుడు తిరిగొస్తారో, అసలు వస్తారో రారో తెలియదు.. వందలు, వేల మంది చచ్చి శవాలవుతున్నారు. దీనికి ముగింపెట్లా? ఎవరు, ఎలా, ఏమి చేయాలి? ఆ ఆలోచనే 1884 అక్టోబర్‌ 7న షికాగో సదస్సు
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. గంజి ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన హోంమంత్రి
ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామంలో హత్యకు గురైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంజి నాగప్రసాద్‌ కుటుంబ సభ్యులను హోంమంత్రి తానేటి వనిత, మాజీ మంత్రి ఆళ్ల నాని, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌తో కలిసి పరామర్శించారు. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం: నవ్వులే నవ్వుల్
నవ్వుతూ బతకాలిరా తమ్ముడు.. నవ్వుతూ చావాలిరా.. చచ్చినాక నవ్వలేమురా.. ఎంత ఏడ్చినా బతికిరామురా.. అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన గీతం అక్షరసత్యం. అసలు ఈ పాట గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. మీ సందేహం సబబే. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు