టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

3 Oct, 2022 17:02 IST|Sakshi

1. ఏపీకి భారీ వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త!
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2. ఉప ఎన్నికతో సంబంధం లేదు.. మాస్టర్‌ ప్లాన్‌తో ముందుకెళ్తున్న కేసీఆర్‌
తెలంగాణలో మునుగోడు ఎన్నికల హీట్‌ మొదలైంది. ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఇక, గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల
మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న మనుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. పాలన వికేంద్రీకరణపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే
పాలన వికేంద్రీకరణపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో భాగంగా పలువురు మేధావులు తమ గళం వినిపించారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. వైద్య రంగంలో బహుమతి ప్రకటన, విజేత ఎవరంటే..
ప్రతిష్టాత్మకమైన నోబెల్‌ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్‌ కమిటీ. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. సూర్య, మిల్లర్‌ను కాదని రాహుల్‌కు.. జుట్టు పీక్కున్న అభిమానులు
టీమిండియా, సౌతాఫ్రికా మ్యాచ్‌ చూసిన వారెవ్వరైనా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఎవరికి వస్తుందంటే కచ్చితంగా రెండు పేర్లు చెబుతారు. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. ప్రచండ్‌ హెలికాఫ్టర్‌.. ప్రపంచంలోనే పవర్‌ఫుల్‌.. ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’
 భారత సైన్యం రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. వైమానిక దళంలోకి మేడ్‌ ఇన్‌ ఇండియా ఘనత వచ్చి చేరింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే!
అక్టోబరు నెల వస్తే బ్యాంక్‌ కస్టమర్లు వారి ఆర్థిక లావాదేవీలను ముందుగా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ నెల దాదాపు పండుగలతో మనముందుకు వస్తుంది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. కేజీఎఫ్‌-2 రికార్డ్ బ్రేక్.. బద్దలుకొట్టిన ఆదిపురుష్
అయోధ్య వేదికగా రిలీజైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి రికార్డుస్థాయిలో 88 మిలియన్ల వ్యూస్ సాధించింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్‌ కుమార్‌?
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. 
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు