యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2022

3 Feb, 2022 20:27 IST|Sakshi

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. సివిల్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

► సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2022

► మొత్తం పోస్టుల సంఖ్య: 861

► అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

► వయసు: 01.08.2022 నాటికి 21–32ఏళ్ల మధ్య ఉండాలి. 

► ఎంపిక విధానం: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

ముఖ్య సమాచారం

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

► దరఖాస్తులకు చివరి తేది: 22.02.2022

► ప్రిలిమ్స్‌ పరీక్ష తేది: 05.06.2022

► వెబ్‌సైట్‌: upsc.gov.in

మరిన్ని వార్తలు