రాజ్యసభ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి

20 Dec, 2022 12:20 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: రాజ్యసభ ప్యానెల్‌ వైస్‌ ఛైర్మన్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి, పీటీ ఉష నియమితులయ్యారు. రాజ్యసభలో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి, పిటీ ఉషను ఎంపీలు అభినందించారు. తొలిసారిగా నామినేటెడ్ ఎంపీని ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియమించినట్లు ఛైర్మన్‌ వెల్లడించారు.
చదవండి: Lok Sabha: రాష్ట్రాల అప్పుల వివరాలు ఇవిగో..

మరిన్ని వార్తలు