సెకను వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ : వీడియో వైరల్‌

1 Nov, 2022 21:08 IST|Sakshi

ఇంతవరకు ఎన్నో వైరల్‌ వీడియోలు చూసి ఉంటాం. కొండ చిలువకు సంబంధించిన వీడియోల్లో చాలా వరకు జంతువులను వేటాడుతున్న వీడియోలు చూశాం. ఐతే అది ఎలా ఒ‍క జంతువుని గుటకాయ స్వాహా అంటుందో అంతగా చూసి ఉండం. మహా అయితే ఏ డిస్కవరీ ఛానెల్‌లోనే చూసి ఉంటాం. కానీ ఆయా వీడియోల్లో కొండ చిలువ చాలాసేపు ఇబ్బంది పడుతూ నెమ్మదిగా మింగుతుంది. కానీ ఇక్కడ వైరల్‌ వీడియోలో ఒక కొండ చిలువ ఒక జింకను ఎంత ఆత్రంగానో సెకను వ్యవధిలో హంఫట్‌ చేసేసింది. చూస్తే అమ్మె! అని నోరెళ్లబెడతారు. 

A post shared by Nature | Travel | adventure (@beautiful_new_pix)

(చదవండి: లాక్‌డౌన్‌ అంటే హడలిపోతున్న చైనా...కంచెలు, గోడలు దూకి పారిపోతున్న జనం)

మరిన్ని వార్తలు