పశ్చిమ మధ్య రైల్వేలో అప్రెంటిస్‌ ఖాళీలు

5 Apr, 2021 17:19 IST|Sakshi

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పశ్చిమ మధ్య రైల్వే.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 716
► విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ప్లంబర్, వైర్‌మెన్, ల్యాబ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
► అర్హత: పదోతరగతి, అప్రెంటిస్‌ విభాగాన్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

► దరఖాస్తు ఫీజు: రూ.100/–
► దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021
వెబ్‌సైట్‌:
http://mponline.gov.in/portal/Services/RailwayRecruitment/frmhome.aspx

TSRTC: రంగారెడ్డిలో 33 అప్రెంటిస్‌ పోస్ట్‌లు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు