స్పందన ఫౌండేషన్ అధ్వర్యంలో దివాళి ధమాకా

3 Nov, 2022 21:32 IST|Sakshi

స్పందన ఫండేషన్ అధ్వర్యంలో న్యూజెర్సీలో ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు సహాయార్ధం దివాళీ ధమాకా కార్యక్రమం ఘనంగా జరిగింది. మాంట్‌ గోమరీ అప్పర్‌ మిడిల్‌ స్కూల్‌ ఆడిటోర్యంలో జరిగిన ఈ వేడుకలకు రాజు ఆనంద్ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు దోహదం చేసిన కార్యకర్తలు ఫణీంద్ర నెక్కంటి, శ్రీరాం పొందూరి, రమేష్‌ గుత్తా, కిషోర్‌, రవిదొడ్డలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.  

మరిన్ని వార్తలు