కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం

9 Jan, 2021 19:10 IST|Sakshi

ఆస్ట్రేలియా: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రవాసాంధ్రునికి అరుదైన అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెన్స్‌ తెలుగు సొసైటీ(ఏపీఎన్‌ఆర్‌టి) ఆస్ట్రేలియా కోఆర్డినేటర్‌గా చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తానని సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు