మే 22న వనభోజనాలు - టీప్యాడ్‌

19 May, 2022 13:36 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

తెలంగాణ ప్రజా సమితి డాలస్‌ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. 2022 మే 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పైలట్‌ నాల్‌ పార్క్‌,  218ఏ ఆర్కిడ్‌హిల్‌ ఎల్‌ఎన్‌, ఆర్గిలే, టెక్సా్‌స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తామని టీప్యాడ్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు