ఆ పేరు ఎప్పుడు పెట్టారు.. మీరంతా కలిసి చంపాకే కదా: మేరుగ నాగార్జున

24 Sep, 2022 19:45 IST|Sakshi

సాక్షి, విజయవాడ: తమ హయాంలో ఒక్క ప్రభుత్వ ఆస్పత్రి కూడా కట్టలేకపోయిన టీడీపీ నాయకులు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం పేరు మార్చగానే కొందరు గగ్గోలు పెట్టడాన్ని మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్‌, అంబటి రాంబాబు ఖండించారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్పుపై సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన విమర్శలకు మంత్రులు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

మరిన్ని వార్తలు