వైఎస్సార్‌ జిల్లా: ఏకగ్రీవాలు ఇవే!

4 Feb, 2021 16:17 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్ కడప: జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 8 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మండలం, రాజుపాలెం మండలంలో పలువురి ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇదిలా ఉండగా... టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు టీడీపీ ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్‌కు భారీ షాక్ తగిలింది. స్వగ్రాంలోనే ఆయన పట్టు కోల్పోయారు. ఈ క్రమంలో బి.మఠం మండలంలో పలుగురాళ్లపల్లెలో వైఎస్సార్‌ సీపీ మద్దతుతో ఎస్సీ మహిళ మార్తమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ప్రొద్దుటూరు మండలం:
సోములవారిపల్లి-   మోపురి ప్రశాంతి
దొరసానిపల్లి-         ఆరవ ఈశ్వరమ్మ
చౌటపల్లి-              మార్తల లక్ష్మీ సునీత
తాళ్లమాపురం-       మాదిరెడ్డి  కొండారెడ్డి
చౌడూరు-               నేతిపల్లి   చండ్రాయుడు

రాజుపాలెం మండలం ఏక గ్రీవమైన పంచాయతీలు
వెంగలాయపల్లి-    దనిరెడ్డి రేణుకమ్మ
కొర్రపాడు-            పిల్లి ఓబులమ్మ
కుమ్మరపల్లి-         బీరం నారాయణమ్మ
గాదే గూడూరు-      పొలా వరలక్ష్మీ

మైదుకూరు నియోజకవర్గం:
దువ్వూరు మండలం, సంజీవరెడ్డిపల్లెలో ఇరగంరెడ్డి వీరమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జొన్నవరం-                 మరియమ్మ
ఎర్రబెల్లి పంచాయతీ-  మదార్ బీ
టి. చల్లబసయ్య పల్లి- చంద్రకళ

పోరుమామిళ్ళ మండలం
పుల్లివీడు- తిమ్మారెడ్డి రఘునాథరెడ్డి
తిమ్మారెడ్డి పల్లి- బీరం ఉమ

కలసపాడు మండలం
పెండ్లిమర్రి..  కొండా రమణమ్మ
మహనందిపల్లి... దేవసాని సుగుణ
చెన్నుపల్లి: ముద్దేటి నవీన్ కుమార్

కాశినాయన మండలం
బాలాయపల్లి: పాలగుల్ల తిరుమలరెడ్డి
కోడిగుడ్లపాడు:  సోమేసుల బాలగురయ్య
కొండ్రాజుపల్లి: కోనేటి శారద దేవి ఏకగ్రీవం

అట్లూరు మండలంలో మొత్తం  12 పంచాయతీలకుగాను  4 పంచాయతీలు (వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు)ఏకగ్రీవం
కామ సముద్రం-  రాజవోలి లక్ష్మీదేవి
మన్నెంవారిపల్లె-  చాట్ల వెంకటమ్మ
వేములూరు- గోవర్ధన్ రెడ్డి
అట్లూరు-   చెంచు సుబ్బరాయుడు

చాపాడు మండలంలో ఏకగ్రీవమైన పంచాయతీలు
ఎన్‌ ఓబయ్య పల్లె- అంజనమ్మ
కుచ్చు పాప చింతకుంట సుబ్బారెడ్డి
ఎదురూరు- బాల ఓబులమ్మ
చిన్న గొడవ లూరు - పాలగిరి సుజాత
పెద్ద గొడవ లూరు- పాలగిరి రాజేశ్వర్ రెడ్డి
విశ్వనాథపురం- భూమి రెడ్డి నారాయణ రెడ్డి
లక్ష్మీ పేట- కర్నాటి శ్రీవిద్య
సీతారామపురం- వర స్వాతి

ఖాజీపేట మండలంలో ఏకగ్రీవం పంచాయితీ గ్రామాలు
చెన్నముక్కపల్లె- గోట్టి గంటి చంద్రశేఖర్‌
సన్న పల్లె- తుమ్మలూరు సుబ్బమ్మ
త్రిపురవరం- మీగడ సుస్మిత
కొమ్ములూరు- పోతులూరు రుక్మిని

మరిన్ని వార్తలు