‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ .వారితో డిబేట్‌లో పాల్గొనను

13 Jan, 2022 20:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఐటీశాఖ మంత్రి  కేటీఆర్‌ ‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పలువురు నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్న ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో డిబేట్‌లో పాల్గొనాలని కోరాడు.

దీనికి కేటీఆర్‌ తనదైన శైలీలో సమాధానం ఇచ్చారు. ‘క్రిమినల్స్‌తో డిబేట్‌లో పాల్గొననని సమాధానం ఇచ్చారు’. గత కొన్ని రోజులుగా కేటీఆర్‌ నిర్వహిస్తున్న ‘ఆస్క్‌ యువర్‌ కేటీఆర్‌’  కార్యక్రమంలో నెటిజన్లు ఉత్సాహంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. 

చదవండి: కరోనా ఉధృతి..  రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

మరిన్ని వార్తలు