కేసీఆర్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నాయకులు బానిసలు.. రాష్ట్రంలో ఈసారి బీజేపీదే అధికారం

6 Sep, 2022 07:34 IST|Sakshi

చౌటుప్పల్‌: కేసీఆర్‌ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ నాయకులు బానిసలుగా మారా రని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో సోమవారం కొందరు నాయ కులు బీజేపీలో చేరారు. మోదీ, అమిత్‌షా నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
చదవండి: మునుగోడు ఉప ఎన్నిక జనవరిలో అయితే బెటర్‌!

మరిన్ని వార్తలు