గ్రేటర్ వార్: నాడు-నేడు

5 Dec, 2020 01:46 IST|Sakshi

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో మొత్తం 1,122 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. 2016లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది.  నాడు-నేడు గెలిచిన పార్టీల వివరాలు...

గెలిచిన పార్టీ
వార్డు 2016 2020
1 కాప్రా  టీఆర్ఎస్ టీఆర్ఎస్
2 ఏఎస్‌రావు నగర్‌  టీఆర్ఎస్ కాంగ్రెస్‌
3 చర్లపల్లి  టీఆర్ఎస్ టీఆర్ఎస్
4 మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీ  టీఆర్ఎస్  టీఆర్ఎస్
5 మల్లాపూర్‌  టీఆర్ఎస్ టీఆర్‌ఎస్‌
6 నాచారం  కాంగ్రెస్‌ టీఆర్ఎస్
7 చిలుకా నగర్‌  టీఆర్ఎస్  టీఆర్‌ఎస్‌
8 హబ్సీగూడ  టీఆర్ఎస్ బీజేపీ
9 రామాంతపూర్‌  టీఆర్ఎస్ బీజేపీ
10 ఉప్పల్‌  టీఆర్ఎస్ ​​కాంగ్రెస్‌
11 నాగోల్‌  టీఆర్ఎస్ బీజేపీ
12 మన్సూరాబాద్‌  టీఆర్ఎస్ బీజేపీ
13 హయత్‌నగర్‌  టీఆర్ఎస్ బీజేపీ
14 ‌బీఎన్‌ రెడ్డి నగర్‌  టీఆర్ఎస్ బీజేపీ
15 వనస్థలిపురం  టీఆర్ఎస్ బీజేపీ
16 హస్తినాపురం  టీఆర్ఎస్ బీజేపీ
17 చంపాపేట్‌  టీఆర్ఎస్ బీజేపీ
18 లింగోజీగూడ  టీఆర్ఎస్ బీజేపీ
19 సరూర్‌ నగర్‌  టీఆర్ఎస్ బీజేపీ
20 రామకృష్ణాపురం   బీజేపీ బీజేపీ
21 కొత్తపేట్‌  టీఆర్ఎస్ బీజేపీ
22 చైతన్యపురి  టీఆర్ఎస్ బీజేపీ
23 గడ్డి అన్నారం  టీఆర్ఎస్ బీజేపీ
24 సైదాబాద్‌  టీఆర్ఎస్ బీజేపీ
25 మూసారం బాగ్‌  టీఆర్ఎస్ బీజేపీ
26 ఓల్డ్‌ మలక్‌పేట్‌ ఎంఐఎం ఎంఐఎం
27 అక్బర్‌బాగ్‌ ఎంఐఎం ఎంఐఎం
28 అజాంపుర ఎంఐఎం ఎంఐఎం
29 చావని ఎంఐఎం ఎంఐఎం
30 డబీర్‌పురా ఎంఐఎం ఎంఐఎం
31 రైన్‌ బజార్‌ ఎంఐఎం ఎంఐఎం
32 పతర్‌ గట్టి ఎంఐఎం ఎంఐఎం
33 మొఘల్‌పుర ఎంఐఎం ఎంఐఎం
34 తలబ్‌ చంచలం ఎంఐఎం ఎంఐఎం
35 గౌలీపురా బీజేపీ బీజేపీ
36 లలితాబాగ్‌ ఎంఐఎం ఎంఐఎం
37 కుర్మగూడ ఎంఐఎం ఎంఐఎం
38 ఐఎస్ సదన్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
39 సంతోష్‌ నగర్‌ ఎంఐఎం ఎంఐఎం
40 రియాసత్‌ నగర్‌ ఎంఐఎం ఎంఐఎం
41 కాంచనబాగ్‌ ఎంఐఎం ఎంఐఎం
42 బర్కాస్‌ ఎంఐఎం ఎంఐఎం
43 చంద్రాయణగుట్ట ఎంఐఎం ఎంఐఎం
44 ఉప్పుగూడ ఎంఐఎం ఎంఐఎం
45 జంగంమెట్‌ ఎంఐఎం ఎంఐఎం
46 ఫల​క్‌నుమా ఎంఐఎం ఎంఐఎం
47 నవాబ్‌ సాహెబ్‌ కుంట ఎంఐఎం ఎంఐఎం
48 షహలీబండ ఎంఐఎం ఎంఐఎం
49 ఘాన్సీ బజార్‌ బీజేపీ ఎంఐఎం
50 బేగం బజార్‌ బీజేపీ బీజేపీ
51 గోషా మహల్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
52 పురానాపూల్‌ ఎంఐఎం ఎంఐఎం
53 దూద్‌ బౌలీ ఎంఐఎం ఎంఐఎం
54 జహానుమా ఎంఐఎం ఎంఐఎం
55 రాంనాస్‌పుర ఎంఐఎం ఎంఐఎం
56 కిషన్‌బాగ్‌ ఎంఐఎం ఎంఐఎం
57 సులేమాన్‌ నగర్‌ ఎంఐఎం ఎంఐఎం
58 శాస్త్రీపురం ఎంఐఎం ఎంఐఎం
59 మైలర్‌ దేవ్‌పల్లి టీఆర్‌ఎస్‌ బీజేపీ
60 రాజేంద్ర నగర్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
61 అత్తాపూర్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
62 జియాగూడ టీఆర్‌ఎస్‌ బీజేపీ
63 మంగళ‌ హట్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
64 దత్తాత్రేయ నగర్‌ ఏఐఎంఐఎం ఎంఐఎం
65 ఖార్వాన్‌ ఎంఐఎం ఎంఐఎం
66 లంగర్‌ హౌస్‌ ఎంఐఎం ఎంఐఎం
67 గోల్కొండ ఎంఐఎం ఎంఐఎం
68 టోలీచౌకీ ఎంఐఎం ఎంఐఎం
69 నానల్‌ నగర్‌ ఎంఐఎం ఎంఐఎం
70 మెహదీపట్నం ఎంఐఎం ఎంఐఎం
71 గుడిమల్కాపూర్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
72 అసిఫ్‌ నగర్‌ ఎంఐఎం ఎంఐఎం
73 విజయనగర్‌ కాలనీ ఎంఐఎం ఎంఐఎం
74 అహ్మద్‌ నగర్‌ ఎంఐఎం ఎంఐఎం
75 రెడ్‌ హిల్స్‌ ఎంఐఎం ఎంఐఎం
76 మల్లేపల్లి ఎంఐఎం ఎంఐఎం
77 జామ్‌బాగ్‌ ఎంఐఎం బీజేపీ
78 గన్‌ఫౌండ్రీ టీఆర్‌ఎస్‌ బీజేపీ
79 హిమాయత్‌ నగర్‌ టీఆర్‌ఎస్ బీజేపీ
80 కాచిగూడ టీఆర్‌ఎస్ బీజేపీ
81 నల్లకుంట టీఆర్‌ఎస్ బీజేపీ
82 గోల్నాక టీఆర్‌ఎస్ టీఆర్‌ఎస్‌
83 అంబర్‌పేట్‌ టీఆర్‌ఎస్ టీఆర్‌ఎస్‌
84 బాగ్‌‌ అంబర్‌పేట్‌ టీఆర్‌ఎస్ బీజేపీ
85 అడిక్‌మెట్‌‌ టీఆర్‌ఎస్ బీజేపీ
86 ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
87 రాంనగర్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
88 భోలక్‌పూర్‌ ఎంఐఎం ఎంఐఎం
89 గాంధీనగర్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
90 కవాడిగూడ టీఆర్‌ఎస్‌ బీజేపీ
91 ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
92 వెంకటేశ్వరా కాలనీ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
93 బంజారాహిల్స్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
94 షేక్‌పేట‌ ఎంఐఎం ఎంఐఎం
95 జూబ్లీ హిల్స్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
96 యూసఫ్‌ గూడ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
97 సోమాజీగూడ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
98 అమీర్‌పేట్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
99 వెంగళరావు నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
100 సనత్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
101 ఎర్రగడ్డ ఎంఐఎం ఎంఐఎం
102 రహమత్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
103 బోరబండ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
104 కొండాపూర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
105 గచ్చిబౌలీ టీఆర్‌ఎస్‌ బీజేపీ
106 శేరిలింగంపల్లి టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
107 మాదాపూర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
108 మియాపూర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
109 హఫీజ్‌పేట్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
110 చందానగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
111 భారతీ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
112 రామచంద్రాపురం టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
113 పటాన్‌ చెరువు కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌
114 కేపీహెచ్‌బీ కాలనీ టీడీపీ టీఆర్‌ఎస్
115 బాలాజీ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
116 అల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
117 మూసాపేట్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
118 ఫతే‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
119 ఓల్డ్‌ బోయన్‌ పల్లి టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
120 బాలానగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
121 కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
122 వివేకానందనగర్‌ కాలనీ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
123 హైదర్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
124 ఆల్వీన్‌ కాలనీ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
125 గాజుల రామారం టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
126 జగద్గిరి గుట్ట టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
127 రంగారెడ్డి నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
128 చింతల్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
129 సురారం టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
130 సుభాష్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
131 కుత్బుల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
132 జీడిమెట్ల టీఆర్‌ఎస్‌ బీజేపీ
133 మచ్చ బొల్లారం టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
134 అల్వాల్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
135 వెంకటాపురం టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
136 నేరేడ్‌మెట్‌ టీఆర్‌ఎస్‌
137 వినాయక్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
138 మౌలాలి టీఆర్‌ఎస్‌ బీజేపీ
139 ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌ టీఆర్‌ఎస్‌ ‌టీఆర్‌ఎస్‌
140 మల్కాజ్‌ గిరి టీఆర్‌ఎస్‌ బీజేపీ
141 గౌతమ్‌ నగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
142 అడ్డగుట్ట టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
143 తార్నాక టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
144 మెట్టుగూడ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
145 సీతాఫల్‌మండి టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
146 భౌద్దనగర్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌
147 బన్సీలాల్‌‌‌ పేట్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
148 రాంగోపాల్‌ పేట్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
149 బేగంపేట్‌ టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్
150 మోండా మార్కెట్‌ టీఆర్‌ఎస్‌ బీజేపీ
మరిన్ని వార్తలు