జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజేతలు వీరే

5 Dec, 2020 02:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఎట్టకేలకు ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ 56 డివిజన్లలో గెలుపొందింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీలు బల్దియా ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇటీవల కాలంలో కేంద్రంలోని బీజేపీ నుంచి కొంత పోటీని ఎదుర్కొంటోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది.

ఇటు పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం.. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలను నిలుపుకుంది. ఇటు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 48 డివిజన్లలో విజయం సాధించింది.

వార్డువిజేతలు  
పార్టీ
1 కాప్రా స్వర్ణరాజ్‌ టీఆర్‌ఎస్‌
2 ఏఎస్‌ రావు నగర్‌  శిరీషా రెడ్డి కాంగ్రెస్‌
3 చర్లపల్లి బొంతు శ్రీదేవి టీఆర్‌ఎస్‌
4 మీర్‌పేట హెచ్‌బీ కాలనీ జె.ప్రభుదాస్ టీఆర్ఎస్
5 మల్లాపూర్‌ దేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్
6 నాచారం శాంతి సాయిజన్‌ టీఆర్ఎస్
7 చిలుకా నగర్‌ గోనె శైలజ బీజేపీ
8 హబ్సిగూడ కె.చేతన  బీజేపీ
9 రామాంతపూర్‌ బండారు శ్రీవాణి బీజేపీ
10 ఉప్పల్‌ రజిత  కాంగ్రెస్‌
11 నాగోల్‌ సిహెచ్‌ అరుణ బీజేపీ
12 మన్సూరాబాద్‌ కొప్పుల నరసింహారెడ్డి బీజేపీ
13  హయత్‌నగర్‌ కళ్లెం నవజీవన్ రెడ్డి బీజేపీ
14 బీఎన్‌ రెడ్డి నగర్‌   ఎం లచ్చిరెడ్డి బీజేపీ
15 వనస్థలిపురం వెంకటేశ్వర్ రెడ్డి బీజేపీ
16 హస్తినాపురం‌     సుజాతా నాయక్‌ బీజేపీ
17 చంపాపేట్‌ వంగ మధుసూదన్‌ రెడ్డి బీజేపీ
18 లింగోజీగూడ ఆకుల రమేష్‌బాబు  బీజేపీ
19 సరూర్‌ నగర్‌ ఆ​‍కుల శ్రీవాణీ బీజేపీ
20 రామకృష్ణాపురం రాధ బీజేపీ
21 కొత్తపేట్‌ పవన్‌ కుమార్‌  బీజేపీ
22 చైతన్యపురి      నర్సింహ గుప్తా బీజేపీ
23  గడ్డి అన్నారం ప్రేమ్‌ మహేశ్వర్‌రెడ్డి బీజేపీ
24 సైదాబాద్‌   కె అరుణ బీజేపీ
25 ముసారాంబాగ్‌ భాగ్యలక్ష్మిరెడ్డి బీజేపీ
26 ఓల్డ్‌ మలక్‌పేట్‌ జువేరియా ఫాతిమా ఎంఐఎం
27 అక్బర్‌బాగ్‌     మినాజుద్దీన్‌  ఎంఐఎం
28 అజాంపుర అయేషా జహాన్‌ ఎంఐఎం
29 చావని అబ్దుల్‌ సలాం షాహిద్‌  ఎంఐఎం
30 డబ్బీర్‌పురా అలందార్‌ హుస్సేన్‌ ఎంఐఎం
31 రైన్‌ బజార్‌     వసీ యుద్దీన్‌ ఎంఐఎం
32 పతర్‌ గట్టి సొహైల్ ఖాద్రి ఎంఐంఎం
33 మొఘల్‌పుర నసరీన్ సుల్తానా ఎంఐఎం
34 తలబ్‌ చంచలం డా.సమీనా ఎంఐఎం
35 గౌలీపురా      ఏ. భాగ్యలక్ష్మీ బీజేపీ
36 లలితాబాగ్‌   ఆలీ షరీఫ్ ఎంఐఎం
37 కుర్మాగూడ     మహాపర ఎంఐఎం
38 ఐఎస్‌ సదన్‌ జె. శ్వేత బీజేపీ
39 సంతోష్‌ నగర్‌ ముజఫర్ హుస్సేన్‌  ఎం​ఐఎం
40 రియాసత్‌ నగర్‌ ముస్తఫా బేగ్‌ ఎంఐఎం
41 కాంచనబాగ్‌ రేష్మాఫాతిమా ఎంఐఎం
42 బార్కాస్‌ షబానా బేగం ఎంఐఎం
43 చంద్రాయణగుట్ట అబ్దుల్ వాహబ్‌ ఎంఐఎం
44 ఉప్పుగూడ      ఆబ్దాద్ ఎంఐఎం
45 జంగంమెట్‌     ఎంఐఎం
46 ‌ఫల​క్‌నుమా     తారాభాయ్  ఎంఐఎం
47 నవాబ్‌ సాహెబ్‌ కుంట    షిరీన్ ఖాతూన్‌ ఎంఐఎం
48 షహాలీబండ ముస్తఫా అలీ ఎంఐఎం
49 ఝాన్సీ బజార్‌ ఫర్విన్‌ సుల్తానా ఎంఐఎం
50 బేగంబజార్‌ జి. శంకర్‌ యాదవ్‌ బీజేపీ
51 గోషామహల్‌ లాల్‌ సింగ్‌ బీజేపీ
52 పురానాపూల్‌ రాజ్‌ మోహన్ ఎంఐఎం
53 దూద్‌ బౌలీ     ఎండీ సలీమ్‌ ఎంఐఎం
54 జహానుమా  అబ్దుల్‌ ముక్తదీర్ ఎంఐఎం
55 రాంనాస్తపుర  అబ్దుల్ ఖదీర్‌ ఎంఐఎం
56 కిషన్‌బాగ్‌ హుస్సేనీ పాషా ఎంఐఎం
57 సులేమాన్‌ నగర్‌ అబిదా సుల్తానా ఎంఐఎం
58 శాస్త్రీపురం మహ్మద్‌ ముబిన్ ఎంఐఎం
59 మైలర్‌ దేవ్‌పల్లి తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ
60 రాజేంద్రనగర్‌ పి. అర్చన బీజేపీ
61 అత్తాపూర్‌ ఎం. సంగీత బీజేపీ
62 జియాగూడ బి.దర్శన్‌ బీజేపీ
63 మంగళ్‌హట్‌ ఎం. శశికళ బీజేపీ
64 దత్తాత్రేయ నగర్‌ జాకీర్ బాకరి ఎంఐఎం
65 కార్వాన్‌ ఎం. స్వామి యాదవ్‌ ఎంఐఎం
66 లంగర్‌ హౌస్‌ అమీనా బేగం ఎంఐఎం
67 గోల్కొండ     సమీనా యాస్మిన్‌ ఎంఐఎం
68  టోలీచౌకీ  అయేషా ఉమేరా ఎంఐఎం
69 ననల్‌ నగర్‌   నసిరుద్దీన్‌ ఎంఐఎం
70 మెహదీపట్నం మాజిద్‌ హుస్సేన్‌ ఎంఐఎం
71 గుడిమల్కాపూర్‌ కర్ణాకర్ బీజేపీ
72 అసిఫ్‌ నగర్‌ గౌసియా సుల్తానా ఎంఐఎం
73  విజయనగర్‌ కాలనీ బి.జబీన్‌‌ ఎంఐఎం
74 అహ్మద్‌ నగర్‌ రఫత్‌ సుల్తానా ఎంఐఎం
75 రెడ్‌ హిల్స్‌‌ సద్దియా మజ​‍్హర్‌ ఎంఐఎం
76 మల్లేపల్లి    యాస్మిన్‌బేగం ఎంఐఎం
77 జామ్‌బాగ్‌ రాకేశ్‌ జైస్వాల్‌ బీజేపీ
78  గన్‌ఫౌండ్రీ బి. సురేఖ బీజేపీ
79 హిమాయత్‌ నగర్‌ జి.ఎన్‌.వి. కె. మహాలక్ష్మి బీజేపీ
80 కాచిగూడ  కె. ఉమారాణి బిజేపీ
81 నల్లకుంట వై.అమృత బీజేపీ
82 గోల్నాక దూసరి టీఆర్‌ఎస్‌
83 అంబర్‌పేట్‌   విజయ్‌ కుమార్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌
84 బాగ్‌‌ అంబర్‌పేట్‌ బి. పద్మ వెంకటరెడ్డి బీజేపీ
85 అడిక్‌మెట్‌ సునీత బీజేపీ
86 ముషీరాబాద్‌ ఎం.సుప్రియ బీజేపీ
87 రాంనగర్‌ కె.రవికుమార్‌ బీజేపీ
88 భోలక్‌పూర్‌ మహ్మద్‌ గౌసుద్దిన్‌ ఎంఐఎం
89 గాంధీనగర్‌ పావని బీజేపీ
90 కవాడిగూడ జి. రచన ​శ్రీ బీజేపీ‌
91 ‌ఖైరతా‌బాద్‌ విజయా రెడ్డి టీఆర్‌ఎస్‌
92 వెంకటేశ్వరా కాలనీ మన్నె కవితా రెడ్డి టీఆర్‌ఎస్‌
93 బంజారహిల్స్‌ విజయలక్ష్మీ టీఆర్‌ఎస్‌
94 షేక్‌పేట్‌ మహ్మద్‌ ఫరాజుద్దీన్‌ ఎంఐఎం
95 జూబ్లీహిల్స్‌ డి. వెంకటేష్‌ బీజేపీ
96 యూసఫ్‌గూడ రాజ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌
97 సోమాజిగూడ వనం సంగీత టీఆర్‌ఎస్‌
98 అమీర్‌పేట్‌ సరళ బీజేపీ
99 వెంగళరావు నగర్‌ జి. దేదిప్య టీఆర్‌ఎస్‌
100 సనత్‌ నగర్‌ కొలను లక్ష్మి టీఆర్ఎస్
101 ‌ఎర్రగడ్డ షాహిన్‌ బేగం ఎంఐఎం
102 రహమత్‌ నగర్‌ సి.ఎన్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌
103 బోరబండ బాబా ఫసియుద్దీన్‌ టీఆర్ఎస్
104 కొండాపూర్‌ హమీద్‌ పటేల్‌ టీఆర్ఎస్
105 గచ్చిబౌలీ  గంగాధర్ బీజేపీ
106 శేరిలింగంపల్లి రాగం నాగేందర్ టీఆర్‌ఎస్‌
107 మాదాపూర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌ టీఆర్‌ఎస్‌
108 మియాపూర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్‌ ‌టీఆర్‌ఎస్‌
109 హఫీజ్‌ పేట్‌ పూజితా జగదీశ్వర్‌ టీఆర్ఎస్
110 చందానగర్‌ ఆర్‌.మంజుల టీఆర్‌ఎస్‌
111 భారతీ నగర్‌ వి.సింధు ఆదర్శ్‌రెడ్డి టీఆర్ఎస్
112 రామచంద్రాపురం పుష్ప నగేష్‌‌ యాదవ్‌ టీఆర్‌ఎస్
113  ‌పటాన్‌చెరువు కుమార్ యాదవ్‌ టీఆర్ఎస్‌
114 కేపీహెచ్‌బీ కాలనీ మందడి శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌
115 బాలాజీ నగర్‌ శిరీష  టీఆర్ఎస్
116 అల్లాపూర్‌ సబీహా బేగం  టీఆర్ఎస్
117 మూసాపేట్‌   కె. మహిందర్‌ బీజేపీ
118 ఫతే నగర్‌ పండాల సతీష్ గౌడ్‌ టీఆర్‌ఎస్‌
119 ఓల్డ్‌ బోయన్‌ పల్లి ఎం. నర్సింహా యాదవ్‌ టీఆర్‌ఎస్‌
120 బాలానగర్‌  ఆవుల రవీందర్‌రెడ్డి  టీఆర్ఎస్
121 కూకట్‌పల్లి జూపల్లి సత్యనారాయణ టీఆర్‌ఎస్‌
122 వివేకానందనగర్‌ కాలనీ మాధవరం రోజాదేవి టీఆర్‌ఎస్‌
123 హైదర్‌ నగర్‌ నార్నె శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌
124 ఆల్వీన్‌ కాలనీ డి. వెంకటేష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌
125 గాజుల రామారం రావూరి శేషగిరి టీఆర్‌ఎస్‌
126 జగద్గిరి గుట్ట కొలుకుల జగన్  టీఆర్ఎస్
127 రంగారెడ్డి నగర్‌ విజయ్‌శేఖర్ గౌడ్‌ టీఆర్ఎస్
128 చింతల్‌ రషీదా బేగం టీఆర్ఎస్
129 సురారం మంత్రి సత్యనారాయణ టీఆర్‌ఎస్‌
130 సుభాష్‌ నగర్‌ జి. హేమలత టీఆర్‌ఎస్‌
131 కుత్బుల్లాపూర్‌ కూన పారిజాత గౌరీష్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌
132 జీడిమెట్ల  తారా చంద్ర రెడ్డి బీజేపీ
133 మచ్చ బొల్లారం ఇ.ఎస్‌.రాజ్‌ జితేంద్రనాథ్‌ టీఆర్‌ఎస్‌
134 అల్వాల్‌ శాంతి శ్రీనివాస్‌రెడ్డి  టీఆర్ఎస్
135 ‌వెంకటాపురం సబితా కిషోర్‌ టీఆర్ఎస్
136 నేరేడ్‌మెట్‌   
137 వినాయక్‌ నగర్‌ రాజ్యలక్ష్మీ బీజేపీ
138 మౌలాలి ఫాతిమా టీఆర్‌ఎస్‌
139 ఈస్ట్‌ ఆనంద్‌ బాగ్‌ ప్రేమ్‌ కుమార్‌  టీఆర్‌ఎస్‌
140 మల్కాజ్‌ గిరి వి. శ్రవణ్‌ బీజేపీ
141 గౌతమ్‌ నగర్‌ మేకల సునీత టీఆర్‌ఎస్‌
142 అడ్డగుట్ట ఎల్‌ ప్రసన్న లక్ష్మి టీఆర్‌ఎస్‌
143 తార్నాక ఎం. శ్రీలత టీఆర్‌ఎస్‌
144  ‌మెట్టుగూడ  రాసూరి సునీత టీఆర్‌ఎస్‌
145 సీతాఫల్‌మండి సామల హేమ టీఆర్‌ఎస్‌
146 భౌద్దనగర్‌ కంది శైలజ టీఆర్‌ఎస్‌
147 బన్సీలాల్‌‌‌ పేట్‌ కుర్మా హేమలత టీఆర్‌ఎస్‌
148 రాంగోపాల్‌ పేట్‌ సీహెచ్‌ సచిత్ర బీజేపీ
149 బేగంపేట్‌ టి. మహేశ్వరి టీఆర్‌ఎస్‌
150 మోండా మార్కెట్‌  దీపిక బీజేపీ
మరిన్ని వార్తలు