వైఎస్సార్‌ సీపీలో చేరిన రాపాక వెంకట్ రామ్

4 Dec, 2020 19:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కుమారుడు రాపాక వెంకట్‌ రామ్‌ శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా వెంకటరామ్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ కూడా పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా