ఉత్తమ్‌ పవర్‌ ప్రజెంటేషన్‌పై కేటీఆర్‌ సెటైర్లు

12 Feb, 2024 15:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్‌పై పవర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌పై మాజీ మంత్రి కేటీఆర్‌ సెటైర్లు వేశారు. సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌ నిర్వహించారు.

ఉత్తమ్‌ మాటలు మాకే అర్థం కాలేదని.. ప్రజలకు ఏం అర్థమవుతుందన్నారు. ఉత్తమ్‌ పవర్‌ ప్రజెంటేషన్‌ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంది. ఉత్తమ్‌ తెలుగులో మాట్లాడకుండా.. ఇంగ్లీష్‌లో మాట్లాడారని కేటీఆర్‌ అన్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega