MK Stalin Cabinet: తమిళనాడు కొత్త మంత్రులు వీరే!

6 May, 2021 17:46 IST|Sakshi
గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌తో ఎంకే స్టాలిన్‌

చెన్నై: తమిళనాడు శాసనసభా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డీఎంకే కూటమి సర్కారు శుక్రవారం కొలువుతీరనుంది. ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ రేపు ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు 34 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. రాజ్‌భవన్‌కు అందిన అధికారిక సమాచారం ప్రకారం మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇలా ఉన్నాయి. 

1. ఎంకే స్టాలిన్‌: ముఖ్యమంత్రి
2. దురైమురుగన్‌: జల వనరులు
3. కేఎన్‌ నెహ్రూ: పురపాలక కార్యకలాపాలు
4. ఐ. పెరియసామి: సహకార శాఖ
5. ఎన్‌. పొన్ముడి: ఉన్నత విద్య

6. ఈవీ వేలు: పబ్లిక్‌ వర్క్స్‌
7. ఎంఆర్‌కే పన్నీరు సెల్వం: వ్యవసాయం, రైతు సంక్షేమం
8. కేకేఎస్‌ఆర్‌ రామచంద్రన్‌: రెవెన్యూ, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌
9. తంగం థెన్నరసు:  పరిశ్రమల శాఖ
10. ఎస్‌ రఘుపతి: న్యాయ శాఖ

11. ఎస్‌. ముత్తుసామి: గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి
12. కేఆర్‌ పెరియకరుప్పన్‌: గ్రామీణాభివృద్ధి శాఖ
13. టీఎం అంబారసన్‌: గ్రామీణ పరిశ్రమలు
14. ఎంపీ సామినాథన్‌: సమాచార, ప్రచార శాఖ
15. పి. గీతాజీవన్‌: సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత

16. అనిత ఆర్‌ రాధాకృష్ణన్‌: మృత్స్యకార, జంతు పరిరక్షణ
17. ఎస్‌ఆర్‌ రాజకన్నప్పన్‌: రవాణా శాఖ
18. కే రామచంద్రన్‌: అటవీ శాఖ
19. ఆర్‌ చక్రపాణి: ఆహార, పౌర సరఫరా
20: వీ. సెంథిల్‌ బాలాజీ: విద్యుత్‌, ప్రొబిషన్‌, ఎక్సైజ్‌

21. ఆర్‌ గాంధీ: చేనేత, టెక్స్‌టైల్స్‌ శాఖ
22. ఎంఏ సుబ్రమణియన్‌: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
23. పి. మూర్తి: వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌
24. ఎస్‌ఎస్‌ శివశంకర్‌: బీసీ సంక్షేమం
25. పీకే శేఖర్‌బాబు: దేవాదాయ శాఖ

26. పళనివేల్‌ త్యాగరాజన్‌: ఆర్థిక, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌
27. ఎస్‌ఎమ్‌ నాజర్‌: పాలు, డెయిరీ డెవలప్‌మెంట్‌
28. జిగ్నీ కేఎస్‌ మ​స్తాన్‌: మైనారిటీ, ఎన్నారై సంక్షేమం
29. అన్బిల్‌ మహేశ్‌ పొయ్యమొళి: పాఠశాల విద్య
30. శివ వీ మెయ్యనాథన్‌: పర్యావరణ శాఖ

31. సీవీ గణేశన్‌: కార్మిక సంక్షేమం, నైపుణ్య శిక్షణ
32. టి మనో తంగరాజా: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ
33. ఎం మతివెంతన్‌: పర్యాటక శాఖ
34. ఎన్‌కే సెల్వరాజ్‌: ఆది ద్రవిడ సంక్షేమం

మరిన్ని వార్తలు