రోజురోజుకి కాంగ్రెస్‌ పతనం:  రాందాస్‌ అథవాలే

17 Oct, 2021 17:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: కాంగ్రెస్‌ రోజురోజుకి పతనం అవుతోందని కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్‌ హయాంలో కూడా జరిగిందన్నారు. ‘‘మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోని అంశం. కేంద్రం పరిధిలో లేదని’’ కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని

మరిన్ని వార్తలు