-

బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

28 Nov, 2023 06:58 IST|Sakshi
బీఆర్‌ఎస్‌లో చేరుతున్న నాయకులు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ప్రజల స్పందన చూస్తుంటే బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైందని, ఎక్కడ ప్రచారానికి వెళ్లినా పార్టీలో భారీగా చేరుతున్నారని ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం కూచారంకు చెందిన అంబేడ్కర్‌ సంఘం సభ్యులు 100 మంది, ముప్పిరెడ్డిపల్లికి చెందిన కాంగ్రెస్‌ మండల ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు సతీశ్‌చారిలు గులాబీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో పురం మహేశ్‌, విఠల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్‌, దాసరి నరేష్‌, పురం రవి, రమేష్‌గౌడ్‌, మాంగ్యానాయక్‌, ఉదయ్‌రంజన్‌గౌడ్‌, వీరేష్‌గౌడ్‌ ఉన్నారు.

మరిన్ని వార్తలు