మహిళా ఓటర్లే అధికం

14 Nov, 2023 04:24 IST|Sakshi

శాసనసభ ఎన్నికలకు సంబంధించి అధికారులు తుది ఓటరు జాబితాను ప్రకటించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,48,669 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఈ జాబితా ప్రకారమే ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్నిచోట్లా మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారే నేతల తల రాతలను మార్చనున్నారు.

తేలిన లెక్క

23 వేలకు పెరిగిన ఓటర్ల సంఖ్య

గజ్వేల్‌లో అత్యధికం

జిల్లాలో ఓటర్లు 9.48లక్షలు

పురుషులు 4.68లక్షలు..

మహిళలు 4.80లక్షలు

తుది జాబితానుప్రకటించిన అధికారులు

మరిన్ని వార్తలు