తంతే రైలు అయినా వెనక్కి వెళ్లాల్సిందే!

4 Oct, 2020 13:26 IST|Sakshi

చిటికేస్తే బాంబులు పేలడం, తొడగొట్టి మీసం తిప్పితే రైలు సైతం వెనక్కి వెళ్లడం... ఇలాంటి వింత సన్నివేశాలు మనం ‌ సినిమాల్లో చూస్తుంటాం. తాజాగా  సినిమాల్లో సన్నివేశాలను తలదన్నేలా ఈ వీడియోలో ఓ కుర్రాడు చేసింది చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఎదురుగా వస్తున్న రైలుకు అడ్డుపడి కాలితో తంతే... రైలే వెనక్కి వెళ్లినట్టు వచ్చిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఈ వీడియో చూశాకా రజనీకాంత్‌, బాలయ్య బాబు రిటైర్‌ అవుతారని కొందరు... ఎలా ఎడిట్‌ చేశారో గాని వీడియో మాత్రం గమ్మత్తుగా ఉందని మరికొంరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  మరి మీరు కూడా ఓ లుక్‌ వేయండి..

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు