-->

క్వార్టర్‌ ఫైనల్లో అనిరుద్‌–విజయ్‌ జోడీ   

3 Apr, 2024 04:28 IST|Sakshi

యూఎస్‌ క్లే కోర్టు చాంపియన్‌íÙప్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్‌ చంద్రశేఖర్‌ డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అనిరుధ్‌–విజయ్‌ సుందర్‌ ప్రశాంత్‌ (భారత్‌) ద్వయం 6–3, 6–4తో మైకేల్‌ మో–ఫ్రాన్సెస్‌ టియాఫో (అమెరికా) జంటను ఓడించింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అనిరుధ్‌ జోడీ మూడు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. 

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers