బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

25 Sep, 2022 14:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీసీఐ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబర్‌ 18న ఎన్నికలు జరగనుండగా, అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌ 4వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ, సెక్రటరీగా జైషా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు