Champions Tour Finals Chess Tourney: తొలి రౌండ్‌లోనే ఓడిన అర్జున్, ప్రజ్ఞానంద

16 Nov, 2022 08:37 IST|Sakshi

చాంపియన్స్‌ టూర్‌ ఫైనల్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద తొలి రౌండ్‌లో ఓడిపోయారు. అమెరికాలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అర్జున్‌ 0.5–2.5తో  క్రిస్టాఫ్‌ డూడా (పోలాండ్‌) చేతిలో... ప్రజ్ఞానంద 1.5–2.5తో షఖిర్యార్‌ (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడారు. 

మరిన్ని వార్తలు