CWG 2022 Day 9 Schedule: 9వ రోజు భారత షెడ్యూల్ ఇదే

6 Aug, 2022 15:07 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతుంది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ఇప్పటికే (8వ రోజు) 26 పతకాలు (9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కంస్యాలు) సాధించి, పతకాల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. నిన్న (ఆగస్ట్‌ 7) ఒక్క రోజే భారత అథ్లెట్లు రెజ్లింగ్‌లో ఆరు పతకాలతో అదరగొట్టిన తీరు చూస్తే.. ఈసారి క్రీడల్లో భారత్‌కు పతకాల పంట పండటం ఖాయంగా కనిపిస్తుంది. 9వ రోజు భారత షెడ్యూల్‌ విషయానికొస్తే..

అథ్లెటిక్స్ అండ్‌ పారా అథ్లెటిక్స్

*ఉమెన్స్ షాట్‌పుట్‌ ఫైనల్ ఎఫ్ 55 - 57 (మధ్యాహ్నం 2:50)
పూనమ్ శర్మ, షర్మిలామ్, సంతోష్

*ఉమెన్స్ 10000 మీటర్స్ రేస్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3 గంటలకు)
ప్రియాంక, భావన ఝట్‌

*మెన్స్‌ 3000మీ స్టీపుల్‌చేస్‌ ఫైనల్‌ (సాయంత్రం 4:20)
అవినాష్‌ సాబ్లే

*ఉమెన్స్ 4 * 100 రిలే రౌండ్ వన్ హీట్ (సాయంత్రం 4.45 )
హిమదాస్, ద్యుతీచంద్, ష్రబనీ నందా, ఎన్‌ఎస్‌ సిమి

*ఉమెన్స్ హ్యామర్ త్రో ఫైనల్ (రాత్రి 11.30)
మంజు బాలా

*మెన్స్ 5000 మీటర్స్ ఫైనల్ (శనివారం అర్ధరాత్రి 12.40 )
అవినాష్ సాబ్లే

బ్యాడ్మింటన్

*ఉమెన్స్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌
ట్రెసా జాలీ, గాయత్రి గోపీచంద్

*ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌
పీవీ సింధు

*మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్
కిదాంబి శ్రీకాంత్

బాక్సింగ్

*ఉమెన్స్ మినిమమ్‌వెయిట్ 45- 48 సెమీ ఫైనల్
నీతు (మధ్యాహ్నం 3 గంటలకు)

*మెన్స్ ఫ్లైవెయిట్ 48- 51 కేజీలు సెమీ ఫైనల్ (మధ్యాహ్నం 3.30 )
అమిత్ పంగల్

*ఉమెన్స్ లైట్ ఫ్లై వెయిట్ 48- 50 కేజీలు సెమీ ఫైనల్ (రాత్రి 7.15 )
నిఖత్ జరీన్

*ఉమెన్స్ లైట్ వెయిట్ 57 -60 కేజీలు (రాత్రి 8 గంటలకు)
జాస్మిన్

*ఉమెన్స్ వాల్లర్ వెయిట్ 63.5 -67 కేజీలు (మధ్యాహ్నం 12.45 నుంచి ప్రారంభం)
రోహిత్ టోక్స్

*సూపర్ హెవీ వెయిట్ 92 కేజీలు పైన (శనివారం అర్ధరాత్రి 1:30)
సాగర్

మహిళల క్రికెట్ (మధ్యాహ్నం 3.30 నుంచి ప్రారంభం)

*ఇంగ్లండ్‌ వర్సెస్ ఇండియా సెమీఫైనల్

టేబుల్ టెన్నిస్ అండ్‌ పారా టేబుల్‌ టెన్నిస్‌

*ఉమెన్స్ డబుల్స్ రౌండ్ 16 (మధ్యాహ్నం 2 గంటల నుంచి)
ఆకుల శ్రీజ, రీత్ టెన్నిసన్

*ఉమెన్స్ డబుల్స్ రౌండ్ 16
మనిక బత్రా, దియా పరాగ్

*మిక్సడ్ డబుల్స్ సెమీఫైనల్స్ (సాయంత్రం 6 గంటలకు)
ఆచంట శరత్ కమల్, ఆకుల శ్రీజ

*మెన్స్ సింగిల్స్ క్లాసెస్ 3-5:  బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15 గంటలకు)
రాజ్ అరవిందన్

*ఉమెన్స్ సింగిల్ క్లాసెస్ 3-5: బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (శనివారం అర్ధరాత్రి 12:15)
సోనాల్ బెన్

*ఉమెన్స్ సింగిల్స్ క్లాసెస్ 3-5: గోల్డ్ మెడల్ మ్యాచ్ శనివారం అర్ధరాత్రి 1 గంటకు
భవినా పటేల్

రెజ్లింగ్ మధ్యాహ్నం ( 3 గంటల నుంచి ప్రారంభం)

*మెన్స్ ఫ్రీస్టైల్ 57 కేజీలు క్వార్టర్ ఫైనల్ - రవికుమార్

*మెన్స్ ఫ్రీస్టైల్ 97 కేజీలు క్వార్టర్ ఫైనల్ - దీపక్ నెహ్రా

*ఉమెన్స్ ఫ్రీస్టైల్ 76 కేజీలు క్వార్టర్ ఫైనల్ - పూజా షిహాగ్

*ఉమెన్స్ ఫ్రీస్టైల్ 53 కేజీలు నోర్డిక్ సిస్టర్ మ్యాచ్ 3 - వినేష్ ఫొగట్

*ఉమెన్స్ ఫ్రీస్టైల్ 50 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 3 - పూజా గెహ్లాట్

*మెన్స్ ఫ్రీస్టైల్ 74 కేజీలు ఫైనల్ - నవీన్

*ఉమెన్స్ ఫ్రీస్టైల్ 53 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 2 - వినేష్ ఫొగట్

*ఉమెన్స్ ఫ్రీస్టైల్ 50 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 1 - పూజా గెహ్లాట్

*ఉమెన్స్ ఫ్రీస్టైల్ 53 కేజీలు నోర్డిక్ సిస్టమ్ మ్యాచ్ 6 - వినేష్ ఫొగట్
చదవండి: ఆట ఏదైనా ఒక్కటే.. అంపైర్ల చీటింగ్‌ మాత్రం మారదు

మరిన్ని వార్తలు