ICC Awards 2022: ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే..

26 Jan, 2023 20:59 IST|Sakshi

2022 సంవత్సరానికి గానూ ఐసీసీ పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల జాబితాను దశల వారీగా విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2022: బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌)
  • వుమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: నతాలీ సీవర్‌ (ఇంగ్లండ్‌)
  • టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్‌)
  • వుమెన్‌ టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: తహీల మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా)
  • వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: బాబర్‌ ఆజమ్‌ (పాకిస్తాన్‌)
  • వుమెన్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: నతాలీ సీవర్‌ (ఇంగ్లండ్‌)
  • టెస్ట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లండ్‌)
  • ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: మార్కో జన్సెన్‌ (సౌతాఫ్రికా)
  • ఎమర్జింగ్‌ వుమెన్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: రేణుకా సింగ్‌ (భారత్‌)
  • అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: గెర్హార్డ్‌ ఎరాస్మస్‌ (నమీబియా)
  • వుమెన్‌ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: ఈషా ఓజా (యూఏఈ)

వన్డే టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), ట్రవిస్‌ హెడ్‌, షాయ్‌ హోప్‌, శ్రేయస్‌ అయ్యర్‌, టామ్‌ లాథమ్‌ (వికెట్‌కీపర్‌), సికందర్‌ రజా, మెహిది హసన్‌ మీరజ్‌, అల్జరీ జోసఫ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ జంపా

వుమెన్‌ వన్డే టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), అలైసా హీలీ (వికెట్‌కీపర్‌), స్మృతి మంధన, లారా వోల్వార్డ్ట్‌, నతాలీ సీవర్‌, బెత్‌ మూనీ, అమేలియా కెర్ర్‌, సోఫీ ఎక్లెస్టోన్‌, అయబోంగా ఖాకా, రేణుకా సింగ్‌, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌

టీ20 టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: జోస్‌ బట్లర్‌ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మహ్మద్‌ రిజ్వాన్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, సికందర్‌ రజా, హార్ధిక్‌ పాండ్యా, సామ్‌ కర్రన్‌, వనిందు హసరంగ, హరీస్‌ రౌఫ్‌, జోష్‌ లిటిల్‌

వుమెన్స్‌ టీ20 టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సోఫీ డివైన్‌ (కెప్టెన్‌), స్మృతి మంధన, బెత్‌ మూనీ, యాశ్‌ గార్డ్‌నర్‌, తహిల మెక్‌గ్రాత్‌, నిదా దార్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌కీపర్‌), సోఫీ ఎక్లెస్టోన్‌, ఇనోకా రణవీర, రేణుకా సింగ్‌

టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: బెన్‌ స్టోక్స్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌కీపర్‌), ఉస్మాన్‌ ఖ్వాజా, క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, మార్నస్‌ లబూషేన్‌, బాబర్‌ ఆజమ్‌, జానీ బెయిర్‌స్టో, పాట్‌ కమిన్స్‌, కగిసో రబాడ, నాథన్‌ లయోన్‌, జేమ్స్‌ ఆండర్సన్‌

అంపైర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ (ఇంగ్లండ్‌)


 

మరిన్ని వార్తలు