డీఎస్పీగా హిమదాస్‌

12 Feb, 2021 05:17 IST|Sakshi

భారత యువ అథ్లెట్‌ హిమ దాస్‌ను ప్రోత్సహిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఉద్యోగం ఆఫర్‌ చేసింది. ఆమెను డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ)గా ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన ఈ అమ్మాయి ప్రస్తుతం 400 మీటర్ల పరుగు  జూనియర్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌ కూడా.  

మరిన్ని వార్తలు