Men's Hockey World Cup: ఒడిశాలో వచ్చే నెలలో 13 నుంచి 29 వరకు జరిగే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు స్టార్ డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా... అమిత్ రోహిదాస్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్ ‘డి’లో ఇంగ్లండ్, వేల్స్, స్పెయిన్‌లతో కలిసి భారత జట్టు ఉంది.
భారత హాకీ జట్టు:
శ్రీజేశ్, కృషన్ పాఠక్ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్, వరుణ్, నీలం సంజీప్ జెస్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్‌దీప్ సింగ్, మన్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్.
చదవండి: Ranji Trophy: వాషింగ్టన్ సుందర్ పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఆంధ్ర విజయం
IPL 2023 Auction: ఆ ముగ్గురూ సూపర్.. ఐపీఎల్ వేలం విశేషాలు