IPL‌ 2021: ముంబై ఇండియన్స్‌ మళ్లీ మెరిసేనా

30 Mar, 2021 09:58 IST|Sakshi

ముంబై ఇండియన్స్‌:
కెప్టెన్‌ : రోహిత్‌ శర్మ
విజేత: 2013, 2015, 2017, 2019, 2020

రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ డిపెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2020 ఐపీఎల్‌ విజేతగా నిలిచిన ముంబై మరోసారి ఫెవరేట్‌గా నిలిచింది. లసిత్‌ మలింగ, మిచెల్‌ మెక్లీన్‌గన్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, నాథన్‌ కౌల్టర్‌ నీల్‌, షెప్రన్‌ రూథర్‌ఫర్డ్‌, ప్రిన్స్‌ బల్వంత్‌ రాయ్‌, దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ను రిలీజ్‌ చేసింది. ఫిబ్రవరి 18న జరిగిన వేలంలో నాథన్‌ కౌల్టర్‌నీల్‌,  పియూష్‌ చావ్లా, జేమ్స్‌ నీషమ్‌, ఆడమ్‌ మిల్నే, మార్కో జాన్సన్‌, అర్జున్‌ టెండూల్కర్‌, యద్విర్‌ చారక్‌లను కొనుగోలు చేసింది. ఈసారి ముంబై ఇండియన్స్‌ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు చెన్నై వేదికగా.. 4 మ్యాచ్‌లు ఢిల్లీ వేదికగా.. 3 మ్యాచ్‌లు బెంగళూరు వేదికగా.. 2 మ్యాచ్‌లు కోల్‌కత వేదికగా ఆడనుంది. 

ముంబై ఇండియన్స్‌ జట్టు:
బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్‌), క్రిస్ లిన్,  అన్మోల్‌ప్రీత్ సింగ్, సౌరభ్ తివారీ

ఆల్‌రౌండర్లు: ఆదిత్య తారే, కీరోన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, అనుకుల్ రాయ్

బౌలర్లు: జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, ధావల్ కులకర్ణి,మొహ్సిన్ ఖాన్, ఆడమ్ మిల్నే,  నాథన్ కౌల్టర్‌నీల్‌, పియూష్ చావ్లా, జేమ్స్ నీషమ్, యధ్వీర్ చారక్, మార్కో జాన్సెన్, అర్జున్ టెండూల్కర్

ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ల షెడ్యూల్

తేది జట్లు వేదిక  సమయం
ఏప్రిల్‌ 9 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 13 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ కేకేఆర్ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 17 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 20 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 23 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ పంజాబ్ కింగ్స్ చెన్నై రాత్రి 7.30 గంటలు
ఏప్రిల్‌ 29 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్ ఢిల్లీ సాయంత్రం 3.30 గంటలు
మే 1 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ‌సీఎస్‌కే ఢిల్లీ రాత్రి 7.30 గంటలు
మే 4 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఢిల్లీ రాత్రి 7.30 గంటలు
మే 8 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్ ఢిల్లీ రాత్రి 7.30 గంటలు
మే 10 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ కేకేఆర్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు
మే 13 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ పంజాబ్ కింగ్స్ బెంగళూరు సాయంత్రం 3.30 గంటలు
మే 16 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ సీఎస్‌కే‌ బెంగళూరు రాత్రి 7.30 గంటలు
మే 20 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఆర్‌సీబీ కోల్‌కతా రాత్రి 7.30 గంటలు
మే 23 ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కోల్‌కతా సాయంత్రం 3.30 గంటలు

>
మరిన్ని వార్తలు