ఈ ఆర్సీబీ ప్లేయర్‌ ఎవరో గుర్తు పట్టండి..?

7 Jun, 2021 14:40 IST|Sakshi

బెంగళూరు: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో పలు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు తమ తమ అభిమానులను ఉత్సాహపరిచే నిమిత్తం సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యం ట్విటర్‌ వేదికగా అభిమానులకు క్విజ్‌ పోటీ నిర్వహించింది. తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ ఇమేజ్‌ను షేర్‌ చేసి అందులో ఉన్న ఆర్సీబీ ఆటగాడు ఎవరో గుర్తుపట్టాల్సిందిగా అభిమానులను కోరింది. ఇందు కోసం ఓ క్లూను కూడా ఇచ్చింది. ఆ ఆటగాడి ఐపీఎల్‌ అరంగేట్రం 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై జరిగిందని క్లూను వదిలింది. ఇంతకీ ఈ రాయల్‌ ఛాలెంజర్‌ ఎవరో మీరు గుర్తు పట్టారా..? 
చదవండి: చోటా ధోనీని చూడండి.. హెలికాప్టర్‌ షాట్‌ను ఇరగదీస్తున్నాడు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు