KKR vs CSK: డుప్లెసిస్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌... వీడియో వైరల్‌

26 Sep, 2021 16:56 IST|Sakshi
Photo: IPL/BCCI

Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు  ఫాప్‌ డుప్లెసిస్‌ అధ్బుతమైన క్యాచ్‌తో ఆభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ ​వేసిన  జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఇయాన్‌ మోర్గాన్‌ లాంగాన్‌ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే  బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డుప్లెసిస్‌ బ్యాలన్స్‌ చేస్తూ క్యాచ్‌ను అందుకున్నాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియోలో తెగ వైరల్‌ అవుతోంది. కాగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కోల్‌కతా ప్రస్తుతం13 ఓవర్లో  మూడో వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ప్రస్తుతం నితీశ్‌ రాణా(9), ఆండ్రీ రసెల్‌(2) క్రీజులో ఉన్నారు.

చదవండిT20 World Cup: కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో తెలియదు.. నేనైతే

మరిన్ని వార్తలు