New Zealand Tour Of India: భారత్‌తో సిరీస్‌లకు జట్టును ప్రకటించిన న్యూజిలాండ్‌..

4 Nov, 2021 23:20 IST|Sakshi

New Zealand name Test and T20I sqauds for India tour: టీమిండియాతో జరగబోయే టీ20, టెస్ట్ సిరీస్‌లకు న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. భారత పర్యటనలో భాగంగా కీవిస్‌ మూడు టీ20లు, మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌కు విశ్రాంతి ఇచ్చారు. నవంబర్‌17 న భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది.

టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌కు ఎంపికైన  కీవిస్‌ జట్టు ఇదే
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), డెవాన్ కాన్వే, కైల్ జామీసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, విల్ సోమర్‌విల్లే, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్

టీమిండియాతో టీ20 సిరీస్‌కు ఎంపికైన  కీవిస్‌ జట్టు ఇదే
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), టాడ్ ఆస్టిల్, ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మార్టిన్ గప్టిల్, కైల్ జామీసన్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), ఇష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే.

చదవండి: T20 WC Aus Vs Ban: బంగ్లాదేశ్‌ మరో చెత్త రికార్డు.. కెన్యా, అఫ్గనిస్తాన్‌ సరసన
West Indies To Tour Pakistan: విండీస్‌ పాక్‌ పర్యటన ఖరారు.. షెడ్యూల్‌ ఇదే.. మ్యాచ్‌లు ఎక్కడంటే

మరిన్ని వార్తలు