Morelos Open: సెమీ ఫైనల్లో అడుగు పెట్టిన సాకేత్‌ జంట

29 Apr, 2022 12:30 IST|Sakshi

న్యూఢిల్లీ: మొరెలోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట సెమీ ఫైనల్లో అడుగు పెట్టింది. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ జంట 6–3, 7–6తో మైఖైల్ పెర్వోలారకిస్ – మన్సూరి (గ్రీస్‌) జోడీపై నెగ్గి సెమీఫైనల్లోకి  ప్రవేశించింది.

చదవండి: హైదరాబాద్‌లో ఆసియా క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ టోర్నీ

మరిన్ని వార్తలు